Voice of PAWANISM ★

అందరూ సంతోషంగా వుండాలి. తెలుగుసినిమా పరిశ్రమలో వున్న ప్రతి ఒక్కరూ, ప్రతి హిరో, ప్రతి టెక్నీషయన్ కావలసిన వాళ్ళే. నాకు Extended Family లాంటి వాళ్ళు. – పవన్ కళ్యాన్

ఆ మాటలు పవన్ కల్యాణ్ ఎంత నిజాయితీగా మనస్పూర్తిగా చెప్పాడో, అంతే నిజాయితీతో V.O.P
సంబంధించిన సేకరణలు, అభిప్రాయలు & కలలు తెలియజేస్తున్నo.

మీరు కూడా మాతో జాయిన్ అయ్యి మీ అభిప్రాయాలను "VOP" ద్వారా తెలియజేయాలనుకుంటే, you are most welcome.

JAI HOO PAWANISM