TELUGU SINGAPORE

సింగపూర్ లో ఉంటున్న తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభ కాంక్షలు... . ఇక నుండి సింగపూర్ లో జరిగే అన్ని programmes మరియు గేమ్స్ అన్ని రకాల ఉపయోగ కరమైన post లు మీ ముందుంచుతాను. ఇంకా ఇండియా లో జరిగే అన్ని latest updated news post చెయ్యండి. నేను నేను కూడా మంచి మంచి ఉపయోగ కరమైన పోస్ట్ లు మీ ముందుంచటానికి ప్రయత్నిస్తాను.

కృతజ్ఞతలు;
తెలుగు సింగపూర్ .