Useful info 4 everyone

cheguvera fans hit like emoticon and share this post.... Rare pics of cheguvera... క్యూబా విప్లవ యోధుడు, ప్రపంచ యవత ఆరాధించే చేగువేరా 1967
అక్టోబర్ లో బొలీవియా సైన్యం చేతికి చిక్కి మరణించాడు. ఆ సమయంలో ఓ
ఫోటోగ్రాఫర్ తీసిన కొన్ని చిత్రాలు స్పెయిన్ లోని ఓ కుగ్రామంలో
వెలుగు చూసాయి. నల్లటి గడ్డంతో మరణించిన తరువాత కూడా తెరచి
ఉన్న కన్నులతో, గుండెలపై రక్తపు మరకలతో ఉండగా తీసిన బ్లాక్ అండ్
వైట్ చిత్రాలు వెలుగు చూశాయి. 1960 ప్రాంతంలో బొలీవియాలో పనిచేసిన ఓ
సైనికుడి మేనల్లుడి వద్ద ఈ ఫోటోలు లభించాయి.