మన "తెలుగు" - మన "భాష"

"తెలుగు" వారికి మన "తెలుగు" - మన "భాష" గ్రూప్ లోకి స్వాగతం -సుస్...వాగతం.
మీ స్నేహితులను కూడా గ్రూప్ లోకి ఆహ్వానించండి. మన "తెలుగు" యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పి ,
"తెలుగు" మర్చిపోకుండా , మన మాతృభాష ప్రాముఖ్యతను తెలపడమే మా ఉద్దేశ్యం. ప్రతి ఒక్కరు సహకరిస్తారని ఆశిస్తున్నాము.