KUMAR BJYM

సూర్యుడు లోకానికంత వేడిని వెలుతురును ఇస్తున్నాడు.
కానీ మబ్బులు ఆవరించిన తన కిరణాలను అడ్డగించే సమయంలో ఏమి చేయ్యజాలడు అలాగే అహంకారం హృదయాన్ని ఆవరించి నప్పుడు భగవంతుడు అందులో ప్రకాశించాడు
ఆలోచించండి రండి రామ నామం చేదం భగవాన్ చెపిన గీతను పాటించండి
మీ కుమార్ హిందూ జై శ్రీ రామ