‪۩۞۩ World Wide Mana Telugu Friend's ۩۞۩‬

నా ప్రియమైన తెలుగు మిత్రులందరకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ
_________________٠•●

స్వాగతం-సుస్వాగతం

●•٠_________________
ఫేస్ బుక్ మన అందరికీ తెలుసు ఒక్క అద్భుత సృష్టి అన్ని ఎందుకంటే ఎక్కడెక్కడో వున్న మనకు తెలిసిన మరియు తెలియని వాళ్ళందరిన్ని మనకు పరిచయం చేస్తుంది కాబట్టి అలాగే ఎక్కడెక్కడో వున్న మన తెలుగు మిత్రులందరిన్ని పరిచయం చేసె ఒక్క చిన్న ప్రయత్నం మన ఈ "ప్రపంచవ్యాప్తంగా వున్న మన తెలుగు మిత్రుల సమూహము" వుంటుంది మీ అందరి సహకారంతో అన్ని ఆశిస్తూ మీ తెలుగు మిత్రుడు......
¤ మన గ్రూపులో నియమ నిబందనలు వుండొచ్చు వుండక పోవచ్చు అది మనం చేసె వాటి మీద ఆధారపడ్డి వుంటుంది.
=> ప్రతి ఒక్కరు తమ భావములను మన తొటి మిత్రులతో పంచుకోండి మరియు ఎవర్ని ఉద్ధేశించి లేదా అనవసారపు(చెడు లేదా చేత్త) పోస్టులు దయచేసి ఎవరు పేటవద్దు.
=> మన తొటి మిత్రులతో మంచిగా, మర్యాదగా మాట్లాడండి ఎవరు కూడ తప్పుగా ఎవరితో మాట్లాడ వద్దు ముఖ్యంగా మన తెలుగింటి ఆమ్మాయిలతో ఇది మన తెలుగు వాళ్ళ సాంప్రదాయం.
=> మీకు ఇష్టమైతే మన స్నేహితులను మన తెలుగు మిత్రుల గ్రూపుకి ఆహ్వనించవలసిందిగా(జత చేయవలసిందిగా) కోరుతున్నాం.
=> మనం ఫేస్ బుక్ లో వుండే కాసేపు అయిన సంతోషంగా వుంద్దాం మరియు వుంచ్చుద్దాం.
=> ఆమ్మాయిలు పోస్ట్ లు పెడితే అందరు వెళ్ళి మాట్లాడతారు ఇది తప్పు ఎమి కాదు మాట్లాడటం కాని అబ్బాయి పోస్ట్ పెడితే ఎవరొ ఒకరు అలా వచ్చి వెళ్ళతారు ఇది కూడా తప్పు ఎమి కాదు కాని ఆమ్మాయిలతో మాట్లాడితే ఆ కాసెపు ఆనందంగా వుంటుంది అదే ఒక అబ్బాయితో మాట్లాడితే అందరు కాకపోయిన ఎవరో ఒకరుయిన మంచి మిత్రుడు మనకు పరిచయం అవుతాడు అని నా అభిప్రాయం మిత్రమా.... తప్పుగా ఎమైన మాట్లాడి వుంటే క్షమించండి మరియు ఎవరిన్ని ఉద్ధేశించి మాట్లాడ లేదు.
=> కాబట్టి, వీలైతే నవ్విదం మిత్రమా పోయెదేముంది మహ అయితే తిరిగి నవ్విస్తారు.
=> మొదటి రెండు నిబందనాలను ప్రతి ఒకరు తప్పాకుండా పాటించావలసిందిగా కోరుతున్నాం.
* మిమ్మల్ని ఎవరైన ఇబ్బంది పెట్టిన లేదా కలిగించే విధంగా ఎవరైన మాట్లాడిన వెంటనే మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం లేదా ఈ పోస్ట్ లో అయినా మాకు తెలియజేయండి తర్వాత మేము చేయవలసింది మేము చేస్తాము.