Satyamev Jayate (హిందూత్వం మా ఊపిరి)

అసత్యాలతో లేనిది ఉంది అని నిరూపించటానికి నిరంతరం యత్నించే వారికి... తగు విధమైన బుద్ది చెప్పడమే దీని ముఖ్య లక్ష్యం! ఇందులో యే విషయం చర్చించినా వితండ వాదాలు లేకుండా సంస్కారబద్ధమైన రీతిలో ఉండాలి! వ్యక్తిగత దూషణలు చేసే ఎవరైనా గ్రూప్ నుంచి బహిష్కరించబడతారు !! సబ్యులంధరు సఖ్యత తో మెలగాలి !యే పోస్టు మీద చర్చ జరుగుతున్నా అందులో యే ఇద్దరి వ్యక్తుల మద్యలో కూడా వారి అనుమతి లేకుండా చొరబడకూడదు !!