TELUGU PEOPLE LARGEST GROUP RECORD

https://www.facebook.com/prasuchow

తెలుగు ప్రజలందరికీ నా నమస్కార హారతి.

ఎవరి సామాజిక వర్గానికి వారికి Groups ఉన్నాయి

వాళ్ళ వాళ్ళ అభిమాన నటులకి Groups ఉన్నాయి

స్నేహం పేరుతో ప్రేమ పేరుతో వారి వారి ప్రాంతాల పేరులతో Groups ఉన్నాయి

మరి తెలుగు ప్రజలందరినీ ఏకం చేసే Group ఉండాలా వద్దా..??

ఈ సంఘము ముఖ్య ఉద్దేశం ప్రపంచం నలుమూలల ఉన్న తెలుగు వారందరిని ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతున్న లో ఏకం చెయ్యడం .

To meet and interact with the telugu speaking people and explore the telugu heritage and culture.

"తెలుగు జాతి మనది, నిండుగ వెలుగు జాతి మనది!

తెలంగాణ నాది, నెల్లూరు నాది, సర్కారు నాది, రాయలసీమ నాది!

అన్నీ కలసిన తెలుగునాడు మనదే మనదే మనదే రా!"-

అన్న సి.నా.రె మాటలు అక్షర లక్షలు.

"తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స"-

అన్న శ్రీ కృష్ణదేవరాయల వారి పలుకులు అక్షర సత్యాలు.

"చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా"

అంటూ తెలుగు తేజాన్ని ఉద్వేగంతో గొంతెత్తి చాటిన వేములపల్లి శ్రీకృష్ణ

"ప్రసరింపగ రారండి దశదిశల తెలుగు వెలుగు!

వ్యాపింపగ చేరండి,ఆ జిగిబిగి సొగసుల గుబగుబలు!"

మా తెలుగు తల్లికి మల్లె పూదండ! మముగన్న తల్లికీ మంగళారతులు!

--- జై తెలుగు తల్లీ!

- Participate and encourage meaningful discussions

- Respect Celebraties {Dont Abuse} fellow members and their views

- Don't harass, abuse, impersonate, or intimidate others

- Absolutely no personal fights!

-If At All Any Member Was To be Involving in Region,Religion,Caste.etc

Any type of Abuse Will be BANNED.

✄╔═══╗╔═══╗╔═══╗
✄║╔═╗║╚╗╔╗║╚╗╔╗║
✄║║─║║─║║║║─║║║║
✄║╚═╝║─║║║║─║║║║
✄║╔═╗║╔╝╚╝║╔╝╚╝║
✄╚╝─╚╝╚═══╝╚═══╝
✄╔╗──╔╗╔═══╗╔╗─╔╗╔═══╗
✄║╚╗╔╝║║╔═╗║║║─║║║╔═╗║
✄╚╗╚╝╔╝║║─║║║║─║║║╚═╝║
✄─╚╗╔╝─║║─║║║║─║║║╔╗╔╝
✄──║║──║╚═╝║║╚═╝║║║║╚╗
✄──╚╝──╚═══╝╚═══╝╚╝╚═╝
✄╔═══╗╔═══╗╔══╗╔═══╗╔═╗─╔╗╔═══╗╔═══╗
✄║╔══╝║╔═╗║╚╣╠╝║╔══╝║║╚╗║║╚╗╔╗║║╔═╗║
✄║╚══╗║╚═╝║─║║─║╚══╗║╔╗╚╝║─║║║║║╚══╗
✄║╔══╝║╔╗╔╝─║║─║╔══╝║║╚╗║║─║║║║╚══╗║
✄║║───║║║╚╗╔╣╠╗║╚══╗║║─║║║╔╝╚╝║║╚═╝║
✄╚╝───╚╝╚═╝╚══╝╚═══╝╚╝─╚═╝╚═══╝╚═══╝
✄╔════╗╔═══╗
✄║╔╗╔╗║║╔═╗║
✄╚╝║║╚╝║║─║║
✄──║║──║║─║║
✄──║║──║╚═╝║
✄──╚╝──╚═══╝
✄╔═══╗╔═══╗╔═══╗╔╗─╔╗╔═══╗
✄║╔═╗║║╔═╗║║╔═╗║║║─║║║╔═╗║
✄║║─╚╝║╚═╝║║║─║║║║─║║║╚═╝║
✄║║╔═╗║╔╗╔╝║║─║║║║─║║║╔══╝
✄║╚╩═║║║║╚╗║╚═╝║║╚═╝║║║
✄╚═══╝╚╝╚═╝╚═══╝╚═══╝╚╝


▌100 √ DONE
█ 500 √ DONE
██ 1000 √ DONE
███ 10 000 √ DONE
████ 25 000
█████ 100 000
██████ 150 000
███████ 250 000
████████ 500 000
█████████ 600 000
██████████ 900 000
███████████ 1,000,000
████████████ 1 200 000
█████████████ 1 500 000
██████████████ 2,000,000
███████████████ 2 250 000
████████████████ 2 500 000
█████████████████ 3,000,000
██████████████████ 3 250 000
███████████████████ 3 500 000
████████████████████ 4,000,000
█████████████████████ 4 200 000
██████████████████████ 5,000,000
███████████████████████ 5 250 000
████████████████████████ 5 500 000
█████████████████████████ 6 000 000
██████████████████████████ 6 250000
███████████████████████████ 7,000,000
████████████████████████████ 8,000,000
█████████████████████████████ 9,000,000
██████████████████████████████ 9,999,999

all telugu people join here and make a record to show our telugu people power............